VIDEO: బస్సు దిగి పిల్లాడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం జగన్

70చూసినవారు
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. నారాయణపురంలో భుజంగరావు దంపతుల కోరిక మేరకు వారి కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ బస్సు మెట్ల మీద కూర్చుని పిల్లాడిని ముద్దు చేస్తూ అక్షరాలు దిద్దించారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి.. పిల్లల తలరాతను, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు సీఎం వైఎస్ జగన్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్