AP: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో మంత్రి నారా లోకేశ్ బుధవారం లోకేశ్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్రతో పాటుగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం లోకేశ్ బస్‌ల మోడల్స్‌ను పరిశీలించారు. ప్లాంట్ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని లోకేశ్ వెల్లడించారు.