హీరో నితిన్ తాజాగా నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీకి వెంకి కుడుముల డైరెక్షన్ వహిస్తున్నాడు. అయితే మూవీ మార్చి 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరై హీరో నితిన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు.