రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

55చూసినవారు
రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్
AP: రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్‌గా కేపీసీ గాంధీని నియమించారు.

సంబంధిత పోస్ట్