రామభద్రపురంమండలం లోని పాతరేగ గ్రామ సర్పంచ్ శ్రీ గొట్టాపు రాజు గ్రామం లో జరిగే ప్రతి పేదింటి ఆడ పిల్లలు పెళ్ళి ఖర్చులు నిమిత్తము, ఆర్ధిక సహాయం చేయడం జరుగును. అందులో బాగం వసాది సింహాచలం, సత్యవతి, కుమార్తె అగు రమ్యా పెళ్లి కుమార్తె కు తల్లిదండ్రులు సమక్షం లో రూ 5000 నగదు పెళ్లి కుమార్తె కు అందజేయడం జరిగింది. ప్రతీ ఆడ పిల్ల కు అండగా నిలవడం ఎంతో సంతోసం గా ఉందని అన్నారు.