స్వీయ రక్షణ శిక్షణ తరగతులు పాఠశాలల్లో అమలు కావాలి - గంగాధర్

76చూసినవారు
స్వీయ రక్షణ శిక్షణ తరగతులు పాఠశాలల్లో అమలు కావాలి - గంగాధర్
జూనియర్ వైద్యురాలు పైన అతికిరాతకంగా అత్యాచార మరియు హత్య జరిగిన సంఘటన అత్యంత తీవ్ర శోకానికి గురి చేసినదని, రక్షణా వ్యవస్థలైన పోలీసులు, చట్టాలు సభ్యసమాజంలో నిరంతరాయంగా అఘాయిత్యాల నివారణకు శాశ్వత పరిష్కారం లభించుటలేదని కరాటే, కుంగ్ఫు లాంటి తరగతులు ఉన్నత ప్రమాణాలతో తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని బుధవారం కార్యాలయంలో ఆర్డిఓ సాయిశ్రీకి న్యాయవాది సామజిక కార్యకర్త తుమరాడ గంగాధర్ వినతిపత్రాన్ని అందచేశారు.

సంబంధిత పోస్ట్