బొబ్బిలి పురవీధులలో వినాయక చవితి సందడి

79చూసినవారు
వినాయక చవితి నేపథ్యంలో బొబ్బిలి పట్టణంలోని శ్వేతా చలపతి స్కూల్ , కృష్ణ థియేటర్ రోడ్డు, మార్కెట్ నుండి వెళ్లే రోడ్డు, మూడు రోడ్లకు మధ్యలో పండగ సందడి ప్రారంభమైంది. వివిధ రకాల పత్రీలు, వినాయక విగ్రహాలు అమ్మకానికి సిద్ధం అయ్యాయి. తుఫాన్‌ ప్రభావం ఉంటుందని భయపడిన అమ్మకం దారులు ఉదయం నుండే వాతావరణం సానుకూలంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పూజా సామగ్రి ధరలు బాగా పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్