చీపురుపల్లి, వంగపల్లిపేట గ్రామంలో మీసాల వరహాలనాయుడు, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో వైస్సార్ సీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రలు అందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాలు వివరించారు. శాసన సభ్యులుగా బోత్స సత్యనారాయణను, పార్లమెంట్ సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు.