మెంటాడ: కుష్టు వ్యాధి సంక్రమణపై అధ్యయనం

66చూసినవారు
మెంటాడ: కుష్టు వ్యాధి సంక్రమణపై అధ్యయనం
మెంటాడ మండలం మెంటాడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో గురువారం డాక్టర్ మైఖేల్ సుకుమార్ కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కుష్టు వ్యాధిపై దాని ప్రభావాలకు సంబంధించిన మైక్రో బ్యాక్టీరియా లెప్రే పర్యావరణ సానిటరీ పరిస్థితులపై సమగ్ర పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్