చంద్రబాబు సీఎంకావాలని తిరుపతి వెంకన్నకుమొక్కూకున్న లావేరు మండలం పాతకుంకం గ్రామానికి చెందిన టిడిపి అభిమానులు వెంకటరమణ,పోలారావు,మిరియాబాబు,శంకర రావులు శ్రీకాకుళం నుండి తిరుమలకు కాలి నడక ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారిని శుక్రవారం పూసపాటిరేగ వద్ద విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు కలిసి అభినందించి దుస్సలువతో సత్కరించారు.