సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆదివారం ధాత్రీ బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్స్ రిజిస్ట్రీ వారు ప్రశంసా పత్రంను అందజేశారు. 2022 వ సంవత్సరంలో సలైవ సాంపుల్స్ ను 800 మంది సత్య కళాశాల విద్యార్ధుల నుంచి విజయదుర్గా ఫౌండేషన్ వారు ధాత్రీ బ్లడ్ స్టెమ్ సెల్ డోనర్స్ రిజిస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా ఇద్దరు విద్యార్ధుల యొక్క శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు తెలిపారు.