పప్పల నారాయణకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే బేబీ నయన

50చూసినవారు
పప్పల నారాయణకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే బేబీ నయన
బొబ్బిలి మండలంలో జగన్నాధపురం గ్రామానికి చెందిన పప్పల నారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ విషయం ఎమ్మెల్యే బేబి నయన కు తెలియటంతో ఆయన వెంటనే స్పందించి రూ. 10, 000 లు ఆర్థిక సహాయాన్ని బుధవారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు రామమూర్తి నాయుడు, ఎంపీటీసీ రౌతు తిరుపతి రావు, జగన్నాధపురం గ్రామ టీడీపీ అధ్యక్షులు పొట్నూరు గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్