విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో గర్భాంలో గల బస్ స్టాండు వద్ద ఏర్పాటు చేసిన దుర్గమ్మతల్లిని శనివారం అంగరంగ వైభవంగా ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో నిమజ్జనం జరిగింది. మహిళలా కళాకారులచే కోలాట సాంఘిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్ర నాలగు గంటలకు ప్రాంభచిన నిమజ్జన కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తల్లి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా కమిటి సభ్యులు గ్రస్తుల సహకారంతో గత 13 ఏల్లగా అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి ముందు సుమారు 5 వేల మంది భక్తులకు అన్నసమారాధన చేపట్టారు.