ప్రకృతి వ్యవసాయంలో తూటి కాడ కాషాయంతో సుడిదోమకు చెక్

346చూసినవారు
ప్రకృతి వ్యవసాయంలో తూటి కాడ కాషాయంతో సుడిదోమకు చెక్
గరివిడి మండలం గెడ్డపువలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చీపురుపల్లి సబ్ డివిజన్ మాస్టర్ ట్రైనర్ బాలి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో వరిలో వచ్చే సుడిదోమ నివారణకు సోమవారం తూటికాడ కాషాయం తయారు చేశారు. ఒక 50లీ డ్రబ్బు లో 15లీ ఆవు మూత్రం, 10కేజీల తూటి కాడ ఆకులు (జాపాలం ఆకులు )తీసుకొని అందులో వేసి 3 పొంగులు వచ్చినంతవరకు బాగా మరగనివ్వాలి. అనంతరం చల్లార్చి పలుచని గుడ్డ సాయంతో వడ పోసి పిచికారీ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్