నూజివీడు త్రిబుల్ ఐటీ కి పెనుబర్తి అమ్మాయి

75చూసినవారు
నూజివీడు త్రిబుల్ ఐటీ కి పెనుబర్తి అమ్మాయి
నూజివీడు ఐఐఐటి కాలేజ్కి గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన గుషిడి రేణుకకు సీటు లభించింది. పదో తరగతి పరీక్షలు అత్యధిక మార్కులు సాధించిన రేణుకకు నూజివీడు త్రిబుల్ ఐటీలో సీట్ సాధించింది. మండల స్థాయిలో ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవతరగతిలో 579 మార్కులు సాధించింది గరివిడిలో ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంది. తనకు ఎంతో ఆనందంగా ఉందని సీటు సాధించిన రేణుక అంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్