మద్యం తయారీ కేంద్రమా?

7864చూసినవారు
మద్యం తయారీ కేంద్రమా?
జామి మండలం కుమరం గ్రామంలో వైఎస్సార్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కాస్త మందుబాబులు వైస్సార్ మద్యం దుకాణంలా మార్చివేశారు. ప్రభుత్వ భవనాలను ఇలా మద్యం కేంద్రాలుగా మార్చి వేయడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి సంపద దేముడేరుగు కనీసం బహిరంగ మద్యపానాన్ని అడ్డుకోవాలని, ప్రభుత్వ కేంద్రాలను త్రాగుబోతుల నుండి రక్షించవల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్