అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

79చూసినవారు
అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరమని గజపతినగరం అగ్నిమాపకేంద్రం అధికారి రవి ప్రసాద్ అన్నారు. బుధవారం గజపతినగరంలోని జాతీయ రహదారి పక్కన గల ప్రైవేట్ కళాశాలలోని విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్యాస్ ప్రమాదాలు జరిగే సమయంలో ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలో సమగ్రంగా వివరించారు. అలాగే తమకు సమాచారాన్ని వెంట అందజేయాలన్నారు. అగ్నిమాపు సిబ్బంది పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్