బొండపల్లి: ఇంటింటి సర్వేను తనిఖీ చేసిన డిపిఓ

59చూసినవారు
బొండపల్లి: ఇంటింటి సర్వేను తనిఖీ చేసిన డిపిఓ
బొండపల్లి మండలంలోని కనిమెరక, దేవుపల్లి గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు, పైప్ లైన్స్ పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఇంటింటి సర్వేను.. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో హెచ్ ఆర్ డి సుధాకర్, ఈవో పి ఆర్ డి రఘుపతిరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్