నాటుసారా స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

51చూసినవారు
నాటుసారా స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
మన్యం జిల్లా కురుపాం మండలం వలసబల్లేరు పంచాయతీ వలసగుడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నాటుసారా అమ్ముతున్నారన్న ముందస్తు సమాచారంతో బుధవారం గ్రామ సమీపంలో అక్రమంగా నాటుసారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నీలకంఠపురం ఎస్సై నీలకంఠరావు తెలిపారు. వారి వద్ద 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్