ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు భోగాపురం మండల పరిషత్ అభివృద్ది అధికారి కిషోర్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారి, జాయింట్ కలెక్టర్ షో కాజ్ నోటీసు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.