సీతంపేట: విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

55చూసినవారు
సీతంపేట: విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
సీతంపేట శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. యువతపై మాదకద్రవ్యాల ప్రభావం అనే అంశంపై ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి గణేశ్ బాబు తెలిపారు. గెలుపొందిన వారికి ఈ నెల 20న జరగనున్న ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయునట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సుమారు 35 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్