26లోగా స్వర్ణాంధ్ర గ్రామ సభలు నిర్వహించాలి

72చూసినవారు
26లోగా స్వర్ణాంధ్ర గ్రామ సభలు నిర్వహించాలి
స్వర్ణాంధ్ర - 2047 విజన్ డాక్యుమెంట్ రూప కల్పనకు ఈ నెల 26వ తేదీ లోగా గ్రామ సభలు నిర్వహించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ సందర్బంగా గురువారం మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు.  ఆర్థిక, అభివృద్ది, ప్రత్యేక అంశాలు దృష్టిలో ఉంచలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్