లబ్ధిదారుల అందరికి చేయుత డబ్బులు చెల్లించాలి

58చూసినవారు
లబ్ధిదారులందరికీ చేయూత డబ్బులు చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. ఈ మేరకు కొమరాడ సచివాలయం ఆవరణలో బుధవారం నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన చేయూత నిధులు లబ్ధిదారులు అందరికి చేరలేదని అన్నారు. కొంతమంది చేయూత డబ్బులు చెల్లించి కొంతమందికి చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. చేయూత డబ్బులు ఇచ్చేంతవరకు నిరసన తెలుపుతామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్