జయతి గ్రామంలో గ్రామసభ

84చూసినవారు
జయతి గ్రామంలో గ్రామసభ
మెంటాడ మండలం జయితి గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయంలో.. సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూర్మనాద్ పట్నాయక్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ వందరోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఆఫీసర్ విమల కుమారి, ఏసి దుర్గాప్రసాద్, పంచాయితీ సెక్రటరీ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్