సాలూరు: నవంబర్ 14 న పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి

82చూసినవారు
సాలూరు: నవంబర్ 14 న పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి
వచ్చే నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలలో జరగనున్న పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ డిఇఓ బి రాజకుమార్ కోరారు. బుధవారం సాయంత్రం సాలూరు మున్సిపాలిటీ, మండలంలో ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు వెబెక్స్ సమావేశం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్