సాలూరు: డిఎస్‌సిని మినహాయించాలని మంత్రికి వినతి

74చూసినవారు
సాలూరు: డిఎస్‌సిని మినహాయించాలని మంత్రికి వినతి
ఐటిడిఎ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను 2014 డిఎస్‌సి నుంచి మినహాయించాలని కోరుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయ పోస్టులను డిఎస్‌సి నుంచి మినహాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్