పార్వతీదేవి వార్షికోత్సవం

368చూసినవారు
పార్వతీదేవి వార్షికోత్సవం
విజయనగరం జిల్లా వేపాడ మండలం పాటూరి గ్రామం దుర్గా పార్వతి 16 వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 2వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం నుండి పాలాభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. కోలాటం, అన్న సమారాధన ఏర్పటు చేయనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్