ట్రాఫిక్ నివారణపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.

81చూసినవారు
ట్రాఫిక్ నివారణపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.
రేవల్ల పాలెం రహదారిలో ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నిలిపేసి పాదచారులకు, వాహన దారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిర్యాదులు రావటంతో మంగళవారం రంగంలోకి దిగిన పీఎంపాలెం ట్రాఫిక్ సిబ్బంది. సురక్షితంగా పాఠశాల విద్యార్థులకు రోడ్లను ట్రాఫిక్ సిబ్బంది దాటించారు. రోడ్లపై విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్న వాహనాలను పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు తరలించారు.

సంబంధిత పోస్ట్