ఈనెల 26 కృష్ణాష్టమి సందర్భంగా మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ శనివారం తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించవలసిందిగా కమిషనర్ తెలియజేశారు.