ప్రజా గాయకుడు గంగిరెడ్డి సన్యాసిరావుకు కన్నీటి వీడ్కోలు

76చూసినవారు
ప్రజా గాయకుడు గంగిరెడ్డి సన్యాసిరావుకు కన్నీటి వీడ్కోలు
ప్రజాగాయకుడు, కవి, రచయిత కామ్రేడ్‌ గంగిరెడ్డి సన్యాసిరావు (74) శనివారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాజువాకలో తన చిన్న కుమారుడు సుందరయ్య ఇంటి వద్ద మరణించారు. ఆయన పార్ధవదేహాన్ని గాజువాక నుంచి కేజిహెచ్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అనాటమీ డిపార్టుమెంటుకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్