రోడ్డు విస్తరణ పరిహార చెక్కులు అందజేసిన కె.కె రాజు

75చూసినవారు
రోడ్డు విస్తరణ పరిహార చెక్కులు అందజేసిన కె.కె రాజు
విశాఖ సిటీ అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణలో భాగంగా తాజ్ బాబా మసీదు సంబంధించిన ఆస్తులు కొంతమేర నష్టం జరగడంతో ఆ ఆస్తులకు సంబంధించి నిర్మాణ విలువ ప్రకారం 9లక్షల 12వేలు రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం నుండి మంజూరు చేయడం జరిగింది. ఈ చెక్కులను ఆదివారం రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు మసీదు పెద్దలకు అందజేశారు. భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరించాల్సివచ్చిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్