మల్కాపురంలో అగ్ని ప్రమాదం

18352చూసినవారు
విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది యజమాని తెలిపిన వివరాలు మేరకు యథావిధిగా బుధవారం పదిగంటల తర్వాత షాప్ కట్టి ఇంటికి వెళ్లారు. షాప్ నుండి మంటలు రావడంతో స్థానికులు ఫోన్ చేసారన్నారు. హుటాహుటిన షాపుకు చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలని అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్