మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామానికి చెందిన నమ్మి మారునాయుడు అనే అంతర్జాతీయ బాడీ బిల్డర్ సన్మాన సభ ఈనెల 29వ తేదీన ఆదివారం అడవి అగ్రహారం సమీపంలో చినగోగాడ దగ్గర దేవ ధర్మస్థల్ లో నిర్వహించడం జరుగుతుందని గోకాడ ఝాన్సీ తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేస్తారని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.