కోటఉరాట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలు

1891చూసినవారు
కోటఉరాట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలు
మదర్ థెరిస్సా జయంతి ఉత్సవాలలో భాగంగా కోటాఉరట్ల ప్రభుత్వ హాస్పిటల్ లో మదర్ థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. మదర్ థెరిస్సా చేసిన సేవా కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ సాటి మనిషికి సహాయం చేయాలనే భావంతో సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్