కొల్లేరు ఐ.టి. ఐ విద్యార్థులకు డి వార్మింగ్ మందులు పంపిణీ

361చూసినవారు
కొల్లేరు ఐ.టి. ఐ విద్యార్థులకు డి వార్మింగ్ మందులు పంపిణీ
జాతీయ నులి పురుగుల నివారణ దిన్నోతవం పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా , s రాయవరం మండలం, చినగుమ్ములురు లో ఉన్న కొల్లేరు ఐ. టి. ఐ కాలేజ్ విద్యార్థులకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుల్తానా బేగం గారు, ఆశ వర్కర్ రత్నం గారు డి వార్మింగ్ మెడిసిన్ (కడుపులో నులి పురుగుల కొరకు మందులు) అందించారు , వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నులి పురుగుల నిర్మూలన చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, అరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర వేసినట్లు అయితే నులిపురుగులను సులభంగా నిర్మూలించవచ్చునన్నారు. రక్త హీనత ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ. టి. ఐ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్