కొల్లేరు ఐ. టి. ఐ విద్యార్థులకు ట్రేడ్ సర్టిఫికేట్లు పంపిణీ

2079చూసినవారు
కొల్లేరు ఐ. టి. ఐ విద్యార్థులకు ట్రేడ్ సర్టిఫికేట్లు పంపిణీ
అనకాపల్లి జిల్లా ఎస్​ రాయవరం మండలం చిన్నాగుమ్ములూరు లోని కొల్లేరు ప్రైవేట్ ఐ. టి. ఐ లో 2020- 22 సంవత్సరంలో ఉత్తీర్ణులైన. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విద్యార్థులకు స్థానిక నాయకుడు చింతలపాటి మనిరాజు చేతుల మీదుగా శనివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ బుద్ధ రాజు గోపాల్ రాజు, మందపాటి కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. మనిరాజు, గోపాలరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐటిఐలో చదివిన విద్యార్థులు ఎంతోమందికి గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. మందపాటి శ్రావణి శిరీష, సూర్యనారాయణ, పోలిశెట్టి నవీన్, శ్రీనివాస్గా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్