పరిశ్రమ యాజమాన్యాలను వెంటనే అరెస్టు చేయాలి
గత నెలలో ఎసెన్సియా పరిశ్రమలో ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందారు. 39 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యాలను వెంటనే అరెస్ట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము, మండల కన్వీనర్ కే. సోమినాయుడు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వం హై లెవెల్ కమిటీ నియమించింది.