కొవిడ్‌ను మించిన ప్రాణాంతక వ్యాధి క్షయ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడి

567చూసినవారు
కొవిడ్‌ను మించిన ప్రాణాంతక వ్యాధి క్షయ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడి
ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్‌-19ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రపంచ క్షయ వ్యాధి నివేదిక, 2024 ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో 2023లో నమోదైన కేసుల్లో 26 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా (10 %), చైనా (6.8 %), ఫిలిప్పీన్స్‌ (6.8 %), పాకిస్థాన్‌ (6.3 %) ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్