జగన్ కు వివేకా భార్య లేఖ

549చూసినవారు
సీఎం జగన్ కు వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. '2009లో జగన్ తన తండ్రి కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారు. 2019లో సునీతా అంతే మనోవేదన అనుభవించారు. మన కుటుంబంలోని వారే హత్యకు కారణమవ్వడం మరింత బాధపెట్టింది. హంతకులకు నువ్వు రక్షణగా ఉండటం తగునా? నిన్ను సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నకే ఇలా చేస్తావా?' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్