అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ళ బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేసాడు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసారు.
తల్లి ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసి అలా చేసానని విచారణలో బాలుడు తెలిపినట్టు సమాచారం.