అనకాపల్లి రాజమండ్రి జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం సిగ్నల్

85చూసినవారు
అనకాపల్లి రాజమండ్రి జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం సిగ్నల్
రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరసల రహదారిగా, జాతీయ రహదారి 40 లోని రాయచోటి-కడప రహదారిలో 4 వరసలుగా టన్నెల్ తో కూడిన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం జరిగిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ బుధవారం తెలిపారు. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ వ్రాశారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్