డుంబ్రిగూడ: డీఎంహెచ్ వో పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ

63చూసినవారు
డుంబ్రిగూడ: డీఎంహెచ్ వో పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ
డుoబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా గురువారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పీహెచ్ సీ ని సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించి, రోజు వారి రోగుల సందర్శనపై అడిగి తెలుసుకున్నారు. మందుల గదిని పరిశీలించారు. పూర్తిస్థాయిలో మందులు సరఫరాపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాలింతల వార్డుకెళ్లిన ఆయన వైద్యం అందుతున్న తీరును బాలింతలను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్