పూర్తిస్థాయిలో మంచి విద్య,వైద్యం అందించాలి

56చూసినవారు
పూర్తిస్థాయిలో మంచి విద్య,వైద్యం అందించాలి
అరకులోయ మండలం లోతేరు గాన్నెల పంచాయితీ పరిధిలో హాస్పిటల్, పాఠశాలలను ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.గన్నెల బాలికల ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. స్టాక్ రికార్డులను పరిశీలిస్తూ హాస్టల్ వార్డెన్ లకు సూచనలు ఇచ్చారు. లోతేరు ఆశ్రమ పాఠశాలలో 140 మంది మాత్రమే పాఠశాలలో చదువుతున్నారుఅని విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చెయ్యాలని అధికారులకు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్