పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో కొండపై వెలసిన శివున్నీ సోమవారం తెల్లవారుజాము నుండి స్వాములు ఆ గ్రామం, చుట్టూ ప్రక్కల గ్రామాల భక్తులు విచ్చేసి దర్శించుకొని విశిష్ట పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో రెండో సోమవారం కావడంతో భక్తులు శివాలయానికి పోటెత్తి వచ్చారు.