ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్న వైసీపీ ప్రభుత్వం

67చూసినవారు
ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్న వైసీపీ ప్రభుత్వం. భీమిలి నియోజకవర్గంలో సంగివలస ప్రాతంలో శనివారం వైసీపీ ఉత్తరాంధ్ర నాయకుల ప్రచార భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 2 లక్షల మందితో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంపార్టీ నాయకులు క్రియాశీలక కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సమయత్తo చెయ్యడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగం పై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్