బుచ్చయ్యపేట: పామాయిల్ తోటలు ఎక్కువగా సాగు చేయాలి

80చూసినవారు
బుచ్చయ్యపేట: పామాయిల్ తోటలు ఎక్కువగా సాగు చేయాలి
రైతులు పామాయిల్ తోటలో ఎక్కువగా సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని ఆయిల్ సీడ్స్ కమిషనర్ అజిత్ కుమార్ సాహూ ఆదివారం బుచ్చయ్యపేట మండలం కొందెంపూడి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ రైతులను చైతన్య పరచి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నూనె గింజలు సామూహిక ప్రదర్శన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్