చోడవరం.. విశాఖ డైరీ ధరల తగ్గింపును ఖండించిన జనసేన రాజు

80చూసినవారు
చోడవరం.. విశాఖ డైరీ ధరల తగ్గింపును ఖండించిన జనసేన రాజు
విశాఖ డైరీ పాల సేకరణ ధరను లీటర్ కి 3 రూపాయల నుండి 4 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయమని, ఈనిర్ణయం తీసుకోవడాన్ని జనసేన పార్టీ చోడవరం నియోజక వర్గ ఇంచార్జ్ పీవీ ఎస్ ఎన్ రాజు ఖoడించారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈఅకస్మిక ధరల తగ్గింపు పాల ఉత్పత్తి దారులు కుటుంబాల జీవనోపాధి పై ప్రభావంచూపుతుందని, ఆర్ధికoగా ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి తగ్గించిన ధరను తిరిగి పునరుద్దరుద్దరించాలన్నారు.

సంబంధిత పోస్ట్