చోడవరం అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం

75చూసినవారు
చోడవరం అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం
చోడవరం నియోజవర్గ పరిధిలోగల రావికమతం మండలం కొత్తకోటలో ఆదివారం జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చోడవరం అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుందామని కార్యకర్తలుకి కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వివిధ అంశాలపై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్