పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ

160చూసినవారు
పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ
సమాజం నుండి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్న మనం తిరిగి సమాజానికి చేతనైనంత సహాయం చేయాలనీ జీవిత బీమా సంస్థ జనరల్ సెక్రటరీ జి ప్రసాద్ వరప్రసాద్ ప్రభుత్వ క్యిన్ మేరీస్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులనుర్దేశించి మంగళవారం అన్నారు. పి వెంకటేష్ సతీమణి శేషారత్నం జ్ఞాపకార్థం క్యిన్ మేరీస్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాబోవు విద్యా సంవత్సరం 10వ తరగతి స్టడీ మెటీరియల్ మరియు క్రీడా సామాగ్రి అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్