విశాఖ‌లో 12 రోజుల పాటు క్రికెట్ పండగ

75చూసినవారు
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు అందచేసే టీ షర్ట్స్ ను ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు విడుదల చేశారు. ఆరిలోవలోని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జరిగే టోర్నమెంట్ లో 450మంది ప్లేయర్ల పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్